Tomato Price | రైతులను ఖరీదైన వాహనాలకు యజమానులను చేస్తున్న టమాటా ధరలు
పెరుగుతున్న టామాటాల ధరలు రైతులను రాజులను చేస్తున్నాయి! ఖరీదైన వాహనాలకు యజమానుల్నీ చేస్తున్నాయి. కర్ణాటక యువ రైతు రాజేష్ విషయంలో ఇది నిజమైంది.
Tomato Price | బెంగళూరు: పెరుగుతున్న టామాటాల ధరలు రైతులను రాజులను చేస్తున్నాయి! ఖరీదైన వాహనాలకు యజమానుల్నీ చేస్తున్నాయి. కర్ణాటక యువ రైతు రాజేష్ విషయంలో ఇది నిజమైంది. టామాటాలు అమ్మడం ద్వారా తాను రూ.40 లక్షలు సంపాదించినట్టు అతడు సోమవారం వెల్లడించాడు. ‘నేను నమ్ముకున్న భూమి నన్ను నిరాశపరచలేదు.
నేను రూ.కోటి కూడా సంపాదించే అవకాశాలున్నాయి. పెండ్లి చూపులకు వెళితే గతంలో నన్ను తిరస్కరించారు. ఇప్పుడు నేను టామాటాల లాభంతో కొన్న కారులోనే పెండ్లి చూపులకు వెళతా. ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలకు అమ్మాయిల కుటుంబాలు ప్రాధాన్యం ఇస్తాయి. కానీ సరైన సమయం వస్తే రైతులు కూడా ఉద్యో గుల మాదిరే చాలా డబ్బు సంపాదిస్తారు’ అని రాజేష్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

