పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్.. దవాఖానలో హర్యానా మంత్రి అనిల్ విజ్
దవాఖానలో హర్యానా మంత్రి అనిల్ విజ్| హర్యానా హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ (68) ఆదివారం చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ దవాఖానలో చేరారు. ఆక్సిజన్ ...

చండీగఢ్: హర్యానా హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ (68) ఆదివారం చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ దవాఖానలో చేరారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన దవాఖానలో అడ్మిట్ అయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఆయనకు పల్మనరీ, శ్వాసకోశ సంబంధ వైద్య నిపుణులతో కూడిన వైద్యుల టీం చికిత్స అందిస్తున్నదని అనిల్ విజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గతవారం సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రోహ్తక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సీఎంతో కలిసి హెలికాప్టర్లో వచ్చినప్పటి నుంచి ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. గతేడాది కోవిడ్-19 బారీన పడ్డ అనిల్ విజ్ సుమారు నెల రోజుల పాటు దవాఖానలో చికిత్స పొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- anilvij
- haryana minister
RELATED ARTICLES
తాజా వార్తలు
Elections | రాష్ర్టాలు ఒప్పుకొంటే 2029లో జమిలి ఎన్నికలు..! : జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి
Irrigation Crisis | ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్..|
India vs New Zealand | ఇక న్యూజిలాండ్ సవాల్.. నేటి నుంచే టీ20 సిరీస్ మొదలు
Congress | కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం.. రిజర్వాయర్లకు చేరని కృష్ణా నీళ్లు
Horoscope | 22-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

