గుజరాత్లో రెండు రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారాలు
Gujarat New Cabinet: గుజరాత్లో నూతన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నదని, మరో రెండు రోజుల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నదని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి

అహ్మదాబాద్: గుజరాత్లో నూతన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నదని, మరో రెండు రోజుల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నదని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల బీజేపీ హైకమాండ్ విజయ్ రూపానీతో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను నియమించింది. దాంతో భూపేంద్ర పటేల్ సోమవారం గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే, ముఖ్యమంత్రి మినహా మంత్రులెవరూ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయలేదు. కొత్త మంత్రివర్గ ఎంపిక పూర్తి కాకపోవడంతో బీజేపీ కేవలం భూపేంద్ర పటేల్‌తో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గ కూర్పును పూర్తిచేసి వారితో కూడా ప్రమాణస్వీకారాలు చేయించనుంది. గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్.. భూపేంద్ర పటేల్ సర్కారులో కూడా ఉపముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నది. అదేవిధంగా రూపానీ క్యాబినెట్‌లోని నలుగురైదుగురు సీనియర్ నేతలకు భూపేంద్ర క్యాబినెట్లో కూడా చోటు కల్పించనున్నట్లు చర్చ జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

