నాగిని డ్యాన్స్ చేసిన వరుడి ఫ్రెండ్.. వధువు ఎలా రియాక్ట్ అయ్యిందంటే!

న్యూఢిల్లీ: పెండ్లి వేడుకల్లో డప్పు వాయిద్యాలు, మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్లు చేయడం సర్వసాధారణం. అయితే వరుడి స్నేహితుడు ఏకంగా పెండ్లి వేదికపై నాగిని డ్యాన్స్ చేశాడు. కుర్చీలో వధువరులు కూర్చొని ఉండగా ఒక్కసారిగా వేదికపైకి చేరాడు. నాగిని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. పెండ్లి కుమారుడ్ని కూడా డ్యాన్స్ చేయమని సైగ చేశాడు. అయితే వరుడు నాగస్వరం ఊదుతున్నట్లు యాక్షన్ చేశాడు. మరోవైపు వరుడి పక్కనే ఉన్న వధువు ఇది చూసి తెగ నవ్వుకున్నది. నిరంజన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోపై పలు కామెంట్లు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

