జియో సిమ్ మాత్రమే వాడాలి
గుజరాత్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై జియో సిమ్‌నే వాడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్ ఐడియా స్థానంలో జియో నెట్‌వర్క్‌నే వినియోగించాలని చెప్పింది.
- ప్రభుత్వ ఉద్యోగులకు గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
గాంధీనగర్: గుజరాత్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై జియో సిమ్‌నే వాడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్ ఐడియా స్థానంలో జియో నెట్‌వర్క్‌నే వినియోగించాలని చెప్పింది. ఉద్యోగులు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నంబర్‌ను మార్చనవసరం లేకుండానే పోర్టబిలిటీ ద్వారా జియో నెట్‌వర్క్‌లోకి మారనున్నారు. 12 ఏండ్ల పాటు సేవలందించిన వొడాఫోన్ స్థానంలో జియోను తీసుకువస్తున్నారు. జియో బేసిక్ ప్లాన్ ప్రకారం నెలవారీ అద్దె రూ.37.50గా నిర్ణయించారు. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్, నేషనల్ రోమింగ్ ఉచితం. ఎంపిక చేసిన ప్యాకేజీల ప్రకారం 4జీ, 5జీ డాటా చార్జీలు రూ.25 నుంచి రూ.125 వరకు ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

