Home
National
Government Panel Recommends To Launch Covovax In The Market Will Be Used As A Booster Dose
బూస్టర్ డోస్గా కోవోవాక్స్ టీకా.. సిఫారసు చేసిన నిపుణుల కమిటీ..!
Covovax | సీరమ్ కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాను బూస్టర్ డోసుగా సిఫారసు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోస్గా ఇచ్చేందుకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు
Covovax Vaccine | సీరమ్ కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాను బూస్టర్ డోసుగా సిఫారసు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోస్గా ఇచ్చేందుకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీకి చెందిన డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు.
18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరికీ కోవోవాక్స్ టీకా హెటెరోలాగస్ బూస్టర్ డోస్గా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ బుధవారం సమీక్షించింది. ఈ మేరకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ నోవావాక్స్ కంపెనీ తయారు చేసిన కొవిడ్ టీకాను సీరమ్ కంపెనీ కోవోవాక్స్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Booster dose
- CDSCO
- Covovax
- DCGI
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

