టెక్స్టైల్స్ రంగానికి భారీ నజరానా.. 10,683 కోట్లుతో పీఎల్ఐ స్కీమ్

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఇవాళ కొత్త స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. టెక్స్టైల్ రంగంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అయిదేళ్ల పాటు టెక్స్టైల్స్ రంగానికి 10,683 కోట్లు ప్రోత్సహకాల రూపంలో ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్లు ఈ విషయాన్ని ఇవాళ మీడియాకు వెల్లడించారు. పీఎల్ఐ స్కీమ్ ద్వారా అదనంగా 7.5 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నారు. పీఎల్ఐ స్కీమ్‌తో గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా లాంటి రాష్ట్రాలకు పాజిటివ్ ప్రభావం ఉంటుందని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గోయల్ తెలిపారు. ఈ స్కీమ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అన్నారు. పీఎల్ఐ విధానంతో మహిళలకు అధిక సంఖ్యలో ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. ఈ స్కీమ్‌తో భారతీయ కంపెనీలు గ్లోబల్ సంస్థలుగా ఎదుగుతాయన్నారు. టైర్3, టైర్4 పట్టణాలు, జిల్లాలకు ప్రాధాన్యత ఆధారంగా నిధులను కేటాయించనున్నట్లు మంత్రి గోయల్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

