Love Is Love: సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటైన స్వలింగ సంపర్కులు.. ఫొటోలు వైరల్!!
స్వలింగ సంపర్కం అంటే ఇంతకుముందు నేరంగా చూసేవారు. కానీ, ఇప్పుడు వారి మనసులనూ పెద్దలు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా, కోల్‌కతా, గురుగ్రాంకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కలు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్, చైతన్య శర్మ గురుగ్రామ్‌లో డిజిటల్ మార్కెటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ స్వలింగ సంప్కరులు. ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ నెల 3న ఘనంగా పెళ్లిచేసుకున్నారు.
అభిషేక్ రే సంప్రదాయ బెంగాలీ వరుడిలా ధోతీ కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీని ధరించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. వీరిద్దరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video