Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా ఐపీఎస్ ఆఫీసర్ గౌరవ్ యాదవ్ నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఆఫీసర్ ఆయన. రెండేళ్ల కాలపరిమితితో ఆయన్ను నియమించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సర్కారు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
చండీఘడ్: ఐపీఎస్ ఆఫీసర్ గౌరవ్ యాదవ్(Gaurav Yadav).. పంజాబ్ డీజీపీగా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఆఫీసర్ ఆయన. రెండేళ్ల పదవీకాలంతో ఆయన్ను నియమించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సర్కారు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. డీజీపీగా గౌరవ్ యాదవ్‌ను నియమిస్తూ సీఎం భగవంత్ మాన్ అప్రూవ్ చేశారు. యూపీఎస్సీ ప్యానెల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి గౌరవ్ యాదవ్‌ను సెలెక్ట్ చేశారు. ఆ ప్యానెల్లో డాక్టర్ శరద్ సత్య చౌహాన్, హర్‌ప్రీత్ సింగ్ సిద్దు ఉన్నారు. ముగ్గురు పేర్లను సూచిస్తూ జూలై ఒకటో తేదీన యూపీఎస్సీ పంజాబ్ సర్కారుకు లేఖ రాసింది. గౌరవ్ యాదవ్ 1969, ఏప్రిల్ 16న జన్మించారు. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కనీసం రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. డీజేపీ నియామక లేఖ ఆదేశాలపై హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అలోక్ శేఖర్ సంతకం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gaurav Yadav
- Punjab DGP
RELATED ARTICLES
తాజా వార్తలు
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

