Dr K Kasturirangan: ఇస్రో మాజీ చైర్మెన్ డాక్టర్ కే కస్తూరిరంగన్ కన్నుమూత
Dr K Kasturirangan: ఇస్రో మాజీ చైర్మెన్ డాక్టర్ కే కస్తూరిరంగన్ కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్లు. బెంగుళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం 10.43 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
న్యూఢిల్లీ: ఇస్రో మాజీ చైర్మెన్ డాక్టర్ కే కస్తూరిరంగన్(Dr K Kasturirangan) కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్లు. బెంగుళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం 10.43 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఇస్రో చైర్మెన్గా ఆయన తొమ్మిదేళ్లు పనిచేశారు. అంతరిక్ష రంగంలో భారత్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆగస్టు 27, 2003లో ఆయన ఇస్రో చైర్మన్ పదవీ నుంచి రిటైర్ అయ్యారు.
ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ భాస్కరా-1, 2, కు ప్రాజెక్టు డైరెక్టర్గా చేశారాయన. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్ఎస్-1ఏ ప్రయోగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేరళలోని ఎర్నాకుళంలో కస్తూరిరంగన్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ఆయన అందుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

