మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్ కొత్త పార్టీ
మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ ‘జన్ నీతి భారత్' పేరిట కొత్త పార్టీని స్థాపంచారు. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన నెల తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు.
లక్నో : మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ ‘జన్ నీతి భారత్’ పేరిట కొత్త పార్టీని స్థాపంచారు. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన నెల తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఢిల్లీలోని ఐఐటీలో విద్యను అభ్యసించారు. 13 ఏండ్ల పాటు ఐఏఎస్ అధికారిణిగా సేవలందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

