Heart Attack | ఉత్తరప్రదేశ్లో గుండెపోటుతో ఐదేండ్ల బాలిక మృతి!
ఫోన్లో కార్టూన్లు చూస్తున్న ఐదేండ్ల బాలిక హఠాత్తుగా గుండె పోటుతో మరణించింది! ఈ షాకింగ్ ఘటన యూపీలోని అమ్రోహ జిల్లా హతాయిఖేడాలో ఆదివారం జరిగింది.
- యూపీలో ఘటన
Heart Attack | అమ్రోహ, జనవరి 22: ఫోన్లో కార్టూన్లు చూస్తున్న ఐదేండ్ల బాలిక హఠాత్తుగా గుండె పోటుతో మరణించింది! ఈ షాకింగ్ ఘటన యూపీలోని అమ్రోహ జిల్లా హతాయిఖేడాలో ఆదివారం జరిగింది. కామిని తన తల్లి పక్కన పడుకొని ఫోన్ చూస్తుండగా హఠాత్తుగా అచేతనంగా మారిపోయింది. వెంటనే బాలికను ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్ల బాలిక చనిపోయి ఉండొచ్చని చెప్పారు.
అయితే శవపరీక్షకు బాలిక కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మరణానికి గల కచ్చితమైన కారణం తెలియలేదు. అమ్రోహ, బిజ్నర్ జిల్లాల్లో ఇటీవల డజనుకు పైగా పిల్లలు, ఒక యువకుడు గుండెపోటుతో చనిపోయారు. ‘చలి వాతావరణం గుండెపోటుకు కారణం కావొచ్చు. ఈ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు, రక్తపోటు సాధారణంగా పడిపోయి రక్తం గడ్డ కట్టే అవకాశాన్ని పెంచుతాయి’ అని సీనియర్ ఫిజిషియన్ రాహుల్ బిష్ణోయ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

