జైలు నుంచి ఎన్నిక
ఉగ్రవాద అభియోగాలతో ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న సిక్కు అతివాది అమృత్‌పాల్ సింగ్‌తోపాటు షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) తాజాగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. వీరిలో అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, ఇంజినీర్ రషీద్ జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: ఉగ్రవాద అభియోగాలతో ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న సిక్కు అతివాది అమృత్‌పాల్ సింగ్‌తోపాటు షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) తాజాగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. వీరిలో అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, ఇంజినీర్ రషీద్ జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీరిని ప్రమాణానికి అనుమతిస్తారా?అన్న ప్రశ్నకు లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి పీడీటీ ఆచారి వివరణ ఇస్తూ.. పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణం చేయడం రాజ్యాంగ హక్కని.. కానీ, ప్రస్తుతం అమృత్‌పాల్, రషీద్ జైలులో ఉన్నందున ప్రమాణ స్వీకార నిమిత్తం పార్లమెంట్‌కు ఎస్కార్ట్‌తో వెళ్లేందుకు అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

