తరగతి గదిలో విద్యార్థితో మహిళా ప్రొఫెసర్ పెండ్లి
పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు.
- వైరల్‌గా మారిన వీడియో.. నిజం కాదన్న ప్రొఫెసర్
కోల్‌కతా, జనవరి 30: పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ ఘటన కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని నడియా లోని హరింఘట టెక్నాలజీ కాలేజీలో చోటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. పెండ్లికూతురు వేషధారణలో మెడలో దండలతో ఉన్న మహిళను ప్రొఫెసర్ పాయల్ బెనర్జీగా గుర్తించారు. అయితే ఇది నిజమైన వివాహం కాదని, పాఠ్యాంశ బోధనలో ఇంటర్నల్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ప్రొఫెసర్‌ను కాలేజీ యాజమాన్యం తాత్కాలికంగా సెలవుపై పంపించి, విచారణ జరుపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

