Mumbai Rains: ముంబైలో రెడ్ అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
Mumbai Rains : ముంబైలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా భారీ వర్షం పడనున్నది. దీంతో భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపాల్టీ అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేసింది.
ముంబై : ముంబైలో గత కొన్ని రోజులుగా వర్షాలు(Mumbai Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా భారీ వర్షం పడనున్నది. దీంతో భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపాల్టీ సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేసింది. విద్యార్థుల సేఫ్టీ నేపథ్యంలో సెలవు ఇస్తున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొన్నది. నగరం అంతా భారీ వానలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అని బీఎంసీ హెచ్చరించింది. ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని సమీప ప్రదేశాల్లో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. గత వారం నుంచి ముంబైలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్ల వర్షం నమోదు అయ్యింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేవలు యధావిధిగా నడుస్తున్నాయి. సబర్బన్ లోకల్ రైళ్లు కూడా నడుస్తున్నట్లు అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

