కుల ధ్రువీకరణపత్రంలో కేసులో సమీర్ వాంఖడేకు క్లీన్చిట్
ముంబై : కుల ధ్రువీకరణపత్రం కేసులో ఎన్సీబీ మాజీ ముంబై అధికారి సమీర్ వాంఖడేకు నిజ నిర్ధరణ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ కుల ధ్రవీకరణపత్రాన్ని సమర్థించింది. ఆయన హిందువు కాదు ముస్లిం అని వచ్చిన ఫిర్యాదు విచారించిన కమిటీ.. ఈ మేరకు 91 పేజీల రిపోర్ట్‌ను అందించింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని స్పష్టం చేసింది.
సమీర్ వాంఖడే, ఆయన తండ్రి ద్యానేశ్వర్ వాంఖడే హిందూ మతాన్ని త్యజించలేదని, ముస్లిం మతాన్ని స్వీకరించలేదని చెప్పింది. సమీర్ వాంఖడే, ఆయన తండ్రి హిందూ మతంలో గుర్తించిన మహర్-37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని కమిటీ ఉత్తర్వులోఓ్ల పేర్కొంది. ఈ విషయంపై సమీర్ వాంఖడే స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు.
‘నా జీవితమంతా సమాజ సేవకే పని చేశాను. కానీ, కొందరు నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాతో పాటు కుటుంబం, చివరకు చనిపోయిన నా తల్లిని విడిచిపెట్టకపోవడం నాకు బాధ కలిగించింది’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సమీర్ వాంఖడే కులం సర్టిఫికెట్‌పై ఫిర్యాదు చేసిన మహారాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, మనోజ్సంసారే, అశోక్ కాంబ్లే తదితరులు తమ వాదనకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని కమిటీ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

