ఆలుగడ్డ ఆకారంలో గ్రహం

లండన్: ఆలుగడ్డ లేదా కోడిగుడ్డును పోలి దీర్ఘ వృత్తాకారంలో ఉన్న ఓ గ్రహాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి డబ్ల్యూఏఎస్పీ-103బీ అని పేరు పెట్టారు. ఇది హెర్క్యులస్ నక్షత్ర మండలంలో ఉందని చెప్పారు. ఇప్పటివరకు గుర్తించిన ఖగోళ రాసులన్నీ వృత్తాకారంలోనే ఉండగా ఈ గ్రహం దీర్ఘ వృత్తాకారంలో ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నక్షత్రం గ్రహం చుట్టూ తిరిగే వేగం, నక్షత్రం గురుత్వాకర్షణ బలాలే గ్రహానికి ఈ ఆకారాన్ని తీసుకువచ్చాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ గ్రహాన్ని 2014లోనే గుర్తించారు. అయితే టెలిస్కోపుల సాయంతో దాని ఆకారాన్ని తాజాగా ధ్రువీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

