Eta variant of Covid: కర్ణాటకలో ‘ఈటా’ వేరియంట్ కరోనా గుర్తింపు

బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ‘ఈటా’ వేరియంట్ కరోనాను గుర్తించారు. దీనికి సంబంధించి ఒక కేసు తాజాగా నమోదైంది. నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి నమూనాలను జీనోమ్ సిక్వెన్స్ కోసం లాబ్‌కు పంపగా ‘ఈటా’ వేరియంట్ (B.1.525)గా గురువారం గుర్తించారు. కాగా ఈ కరోనా వేరియంట్ దేశంలో కొత్తది కాదు. ఈ ఏడాది జూలైలో మిజోరంలో ‘ఈటా’ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ‘ఈటా’ వేరియంట్ కరోనాను తొలుత 2020 డిసెంబర్లో యూకే, నైజీరియాలో గుర్తించారు. అయితే దీనిని ఏ దేశంలో మొదట గుర్తించారన్నది డబ్ల్యూహెచ్‌వో వెల్లడించలేదు. కాగా, ‘ఈటా’ను ఆసక్తి కలిగిస్తున్న వేరియంట్‌గా ఈ ఏడాది మార్చి 17న పేర్కొంది. E484K, F888L రెండు ఉత్పరివర్తనలు ఉన్న ‘ఈటా’ వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా భిన్నమని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ‘ఈటా’ వేరియంట్ ప్రస్తుతం భారత్‌తో సహా 23 దేశాలకు విస్తరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

