నేడే నింగిలోకి ఈవోఎస్-03

శ్రీహరికోట, ఆగస్టు 11: భూపరిశీలన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపించనున్న జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగానికి బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈవోఎస్-03 ఉపగ్రహాన్ని గురువారం ఉదయం 5.43 గంటలకు ఈ వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్, మేలోనే ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, దేశంలో కరోనా సెకండ్‌వేవ్ కారణంగా ఈ మిషన్ వాయిదా పడింది. భారత భౌగోళిక సరిహద్దుల ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు పంపించడం, ప్రకృతి విపత్తుల హెచ్చరికలను జారీచేయడం వంటి ప్రయోజనాల నిమిత్తం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. 2019లో చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ శ్రేణి వాహకనౌకను ఈ ప్రయోగానికి వినియోగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EOS-03 Mission
- GSLV-F10
- Rocket
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

