నవాబ్ మాలిక్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్‌పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో గోవాలా కాంపౌండ్, ముంబై సబర్బన్ కుర్లా (పశ్చిమ), ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న 147.79 ఎకరాల వ్యవసాయ భూమి, కుర్లాలో ఉన్న మూడు ప్లాట్లు, బాంద్రా (పశ్చిమ)లో ఉన్న రెండు రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అవగా.. ప్రస్తుతం నవాబ్ మాలిక్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, బెయిల్ నుంచి తక్షణం విడుదల చేయాలంటూ మాలిక్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. విచారణకు సుప్రీం కోర్టు బుధవారం అంగీకరించింది. దావూద్ ఇబ్రహీంతో సంబంధాల ఆరోపణలపై మనీలాండరింగ్ కేసులో విచారించిన అనంతరం ఈడీ ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

