Sea water colour | ఆకుపచ్చగా మారుతున్న సముద్రాలు..!
Sea water colour | నీలి రంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. మానవ కంటికి కనిపించని ఈ మార్పు, సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత నిగూఢంగా జరుగుతున్నదని పరిశోధకులు గుర్తించారు.
న్యూఢిల్లీ: నీలి రంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. మానవ కంటికి కనిపించని ఈ మార్పు, సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత నిగూఢంగా జరుగుతున్నదని పరిశోధకులు గుర్తించారు.
భూమిపై మహా సముద్రాల రంగులో గణనీయమైన మార్పు వచ్చిందని బ్రిటన్కు చెందిన ‘నేషనల్ ఒషియోనోగ్రఫీ సెంటర్’ పరిశోధకులు తేల్చారు. గ్లోబల్ కార్బన్ సైకిల్, సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏర్పడ్డ మార్పులే దీనికి కారణమని అధ్యయనం పేర్కొన్నది.
నాసాకు చెందిన ‘ఆక్వా’ శాటిలైట్ గత 20 ఏండ్లుగా విడుదల చేస్తున్న డాటాను పరిశోధకులు విశ్లేషించగా, సముద్ర జలాల్లో 56శాతం ఆకుపచ్చ రంగులోకి మారిందని, రంగు మార్పు 2002 నుంచి మొదలైందని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

