Earthquake | అరుణాచల్‌ప్రదేశ్‌లో 4.5 తీవ్రతతో స్వల్ప భూకంపం
అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 14 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని (Haryana) ఝాజ్జర్‌లో (Jhajjar) 2.5 తీవ్రత నమోదయింది.
మయన్మార్‌లో (Myanmar) స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది.
Earthquake of Magnitude:4.5, Occurred on 22-05-2023, 08:15:39 IST, Lat: 27.05 & Long: 97.04, Depth: 14 Km ,Location: 86km SSE of Changlang, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/fYF7WY56xU @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 pic.twitter.com/qJ3BcBB0fL
— National Center for Seismology (@NCS_Earthquake) May 22, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

