పుణె హోటల్లో డ్రగ్స్ పార్టీ!
పుణెలో మాదక ద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా సాగుతున్న తీరు మరోసారి బయటపడింది. నగరంలోని ఫెర్గ్యూసన్ రోడ్‌లోని ఓ హోటల్ వాష్‌రూమ్‌లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరలైంది.
ముంబై, జూన్ 23: పుణెలో మాదక ద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా సాగుతున్న తీరు మరోసారి బయటపడింది. నగరంలోని ఫెర్గ్యూసన్ రోడ్‌లోని ఓ హోటల్ వాష్‌రూమ్‌లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరలైంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశాయి. శివాజీనగర్‌లో ఓ పబ్ తెల్లవారుజాము 5 గంటల వరకు తెరిచి ఉంటున్నదని, మైనర్ బాలురు డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటకు వస్తున్నా, ఎక్సైజ్ అధికారుల కండ్లకు కనిపిస్తలేదా?, అవినీతి అధికారుల్ని ఎవరు రక్షిస్తున్నారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల పుణెలో జరిగిన కారు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

