Funny video: కుక్క మూతి చెళ్లుమనిపించిన పిల్లి.. దాని రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

న్యూఢిల్లీ: ఒక కుక్క మూతిపై ఫెడేల్మని పిల్లి పిల్ల కొట్టింది. తన చిన్ని కాలితో కుక్క మూతి చెళ్లుమనిపించింది. ఊహించని ఈ ఘటనకు షాక్ అయిన ఆ పెంపుడు కుక్క.. పిల్లి పిల్లపై కనుగుడ్లు ఉరిమింది. నవ్వులు పూయించే ఈ వీడియోను ‘యానిమల్స్ బీయింగ్ జర్స్’ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
బెడ్ రూమ్లో కిటికీ అంచు వద్ద ఒక పెంపుడు కుక్క కూర్చొని ఏదో నములుతున్నది. ఆ కిటికీ వెనుకవైపునకు వచ్చిన పిల్లి పిల్లను అది చూసింది. దీంతో ఆ పిల్లి పిల్ల తన కాలితో కుక్క మూతిపై ఒక్కటిచ్చింది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న ఆ కుక్క నమలడాన్ని ఆపి కనుగుడ్లను ఎగురవేసింది.

‘యానిమల్స్ బీయింగ్ జర్స్’ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకున్నారు. పలు ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.
https://twitter.com/AnimalsBeingJer/status/1445611843112767496?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

