Diabetes | డయాబెటిస్ రోగులకు క్యాన్సర్ ముప్పు అధికం!
టైప్-2 డయాబెటిస్ రోగులకు ప్రాణాంతకమైన కాలేయం, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం అంచనా వేసింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ బారినపడుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
Diabetes | న్యూఢిల్లీ, మార్చి 23 : టైప్-2 డయాబెటిస్ రోగులకు ప్రాణాంతకమైన కాలేయం, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం అంచనా వేసింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ బారినపడుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, 95 వేల మంది హెల్త్ రికార్డ్స్‌ను విశ్లేషించగా.. టైప్-2 డయాబెటిస్ బారినపడ్డ మహిళల్లో పాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు రెండు రెట్లు, కాలేయ క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు పెరిగిందని తేలింది. పురుషుల్లోనూ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరిగినట్టు అధ్యయనం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cancers
- Diabetes
- liver
- pancreatic
RELATED ARTICLES
తాజా వార్తలు
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

