Robert Vadra | కాంగ్రెస్ పీఎం అభ్యర్థిగా ప్రియాంక.. రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
Robert Vadra | కాంగ్రెస్ పార్టీ (Congress party) తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి (PM Face) గా ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ని ఎన్నుకోవాలని ఈ మధ్య ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
Robert Vadra : కాంగ్రెస్ పార్టీ (Congress party) తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి (PM Face) గా ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ని ఎన్నుకోవాలని ఈ మధ్య ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) స్పందించారు.
పార్టీ కార్యకర్తలంతా తమ సతీమణి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, చాలా చోట్ల నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తూనే ఉన్నాయని అన్నారు. రాజకీయాల్లో ప్రియాంక ముందడుగు వేయాలని, నేను కూడా రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రస్తుతం ప్రియాంక దృష్టి అంతా ప్రజా సమస్యలపైనే ఉందని అన్నారు.
కాగా ప్రియాంకా గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటే ఆమె తన నాన్నమ్మ ఇందిరాగాంధీలా ప్రజాదరణ పొందుతారని తాజా ఎంపీ ఇమ్రాన్ మసూద్ అభిప్రాయపడ్డారు. శత్రుదేశాలకు ఆమె తగిన బుద్ధి చెబుతారన్నారు. రాహుల్‌గాంధీ గురించి మీడియా ప్రశ్నించగా.. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కలిసి పని చేస్తారని చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

