30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మ దహనం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా సీజేపీ ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలో ప్రతి ఏటా రామ్‌లీలా కార్యక్రమంలో రావణాసురుడు,కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటారు.
న్యూఢిల్లీ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా సీజేపీ ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలో ప్రతి ఏటా రామ్‌లీలా కార్యక్రమంలో రావణాసురుడు,కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటారు.
అయితే ఈ ఏడాది ఈ ముగ్గురి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. పితాంపురలో రామ్‌లీలా కార్యక్రమాన్ని నిర్వహించే శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

