వైవాహిక ఇబ్బందులున్న కుమార్తెకు అండగా నిలవాలి
భర్తతో ఇబ్బందులు వస్తున్నాయని, వైవాహిక జీవితంలో హింస, వేధింపులు ఎదుర్కొంటున్నట్టు కుమార్తె చెబితే వెంటనే తల్లిదండ్రులు స్పందించి ఆమెకు అండగా నిలవాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భర్తతో సర్దుకుపోవాలంటూ ఆమె బాధను తక్కువ చేస్తూ కొట్టిపారేయ రాదని, కుమార్తె పుట్టింటికి రావడం అవమానంగా భావించరాదని తెలిపింది.
న్యూఢిల్లీ: భర్తతో ఇబ్బందులు వస్తున్నాయని, వైవాహిక జీవితంలో హింస, వేధింపులు ఎదుర్కొంటున్నట్టు కుమార్తె చెబితే వెంటనే తల్లిదండ్రులు స్పందించి ఆమెకు అండగా నిలవాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భర్తతో సర్దుకుపోవాలంటూ ఆమె బాధను తక్కువ చేస్తూ కొట్టిపారేయ రాదని, కుమార్తె పుట్టింటికి రావడం అవమానంగా భావించరాదని తెలిపింది. అదే సమయంలో వైవాహిక వివాదాల్లో భర్తతో పాటు ఆమె బంధువులపై క్రూరత్వం ఆరోపణలు చేసి క్రిమినల్ కేసుల్లో ఇరికించే ధోరణిపైనా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భర్తతో బంధుత్వం ఉందన్న కారణంతో కుటుంబ సభ్యులను విచారణ ఎదుర్కొనేలా చేయరాదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

