Rajnath Singh | బాంకే బిహారీ ఆలయంలో రక్షణమంత్రి రాజ్నాథ్ ప్రత్యేక పూజలు.. Video
Rajnath Singh | భారత రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) శుక్రవారం ఉదయం బాంకే బిహారీ ఆలయం (Banke Bihari Temple) లో ప్రత్యేక పూజలు చేశారు. తలకు కాషాయ తలపాగా ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వాదాలు అందించారు.
Rajnath Singh : భారత రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) శుక్రవారం ఉదయం బాంకే బిహారీ ఆలయం (Banke Bihari Temple) లో ప్రత్యేక పూజలు చేశారు. తలకు కాషాయ తలపాగా ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వాదాలు అందించారు. రాజ్నాథ్ వెంట మధుర జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని పవిత్ర బృందావన్ నగరంలో ఈ ఆలయం ఉన్నది. బాంకే అంటే ‘వంగి’ అని, బిహారీ అంటే ‘ఆస్వాదించేవాడు’ అని అర్థమట. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు ‘త్రిభంగ భంగిమ’లో (మూడు వంపులతో వంగి) ఉంటాడు కాబట్టి ఆలయానికి ఆ పేరు వచ్చిందట. రాజ్నాథ్ బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Uttar Pradesh: Defence Minister Rajnath Singh offered prayers at Banke Bihari Temple in Mathura pic.twitter.com/oZG2JkLNoI
— ANI (@ANI) June 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

