Gold Seized: బ్లూటూత్ స్పీకర్లో గోల్డ్ స్మగ్లింగ్.. 99 లక్షల ఖరీదైన బంగారం సీజ్
Gold Seized: కొచ్చి విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 99 లక్షల ఖరీదైన గోల్డ్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బ్లూటూత్ స్పీకర్లో బంగారాన్ని దాచి తీసుకెళ్తున్న నౌషాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 99 లక్షల ఖరీదైన గోల్డ్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్(Gold Seized) చేశారు. బ్లూటూత్ స్పీకర్లో బంగారాన్ని దాచి తీసుకెళ్తున్న నౌషాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రియాద్ నుంచి బహ్రాయిన్ ద్వారా అతను కొచ్చికి వచ్చాడు. ఎగ్జిట్ గేట్ వద్ద అతన్ని అడ్డుకున్నారు. బ్యాగేజీని స్కానింగ్ చేస్తున్న సమయంలో బ్లూటూత్ స్పీకర్‌పై అనుమానం వచ్చింది. చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గోల్డ్ ఉన్నట్లు నిర్ధారించారు. స్పీకర్ లోపల సుమారు 1.35 కేజీల బరువు ఉండే బంగారాన్ని దాచిపెట్టారు. ఈ కేసులో మరింత విచారణ చేపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

