హరిద్వార్‌లో నేటి నుంచి కర్ఫ్యూ
కర్ఫ్యూ | త్తరాఖండ్ కుంభమేళాలో నిన్నటితో పుణ్యస్నానాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. గత వారం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ కుంభమేళాలో నిన్నటితో పుణ్యస్నానాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. గత వారం రోజుల్లో దేశంలో కరోనాతో 17 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించలేదు. దీంతో అక్కడ వైరస్ వేగంగా వ్యాప్తి చెంది. అయితే హరిద్వార్‌తో పాటు రూర్కీ, లక్సార్, భగవాన్‌పూర్‌లలో కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో నిన్న ఒక్కరోజే కొత్తగా ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ మధ్యలో కుంభమేళాకు హాజరైన వారిలో 2 వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏప్రిల్ 16న 30 మంది సాధువులకు కరోనా సోకినట్లు తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

