బూస్టర్ డోస్‌గా కోవోవాక్స్..! థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కోసం దరఖాస్తు
న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా కోవోవాక్స్ టీకాను బూస్టర్‌గా వేసేందుకు థర్డ్‌ఫేజ్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఇప్పటికే కంపెనీ ఉత్పత్తి చేసిన టీకా అత్యవసర వినియోగానికి డిసెంబర్ 28న అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోవోవాక్స్ టీకాకు అనుమతి ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు టీకాను జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చలేదు.
కోవోవాక్స్ బూస్టర్ డోస్‌గా ఇవ్వడానికి భద్రత, ఇమ్యునోజెనిసిటీని అంచనా వేసేందుకు థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కోసం గతవారం దరఖాస్తు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మూడు నెలల కిందట కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారిపై ట్రయల్స్ నిర్వహించేందుకు కంపెనీ దరఖాస్తు చేసింది. ఇప్పటికే చాలా దేశాలు ఇప్పటికే తమ పౌరులకు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ దరఖాస్తులో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

