‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ’
జనగణన సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులే కాకుండా ప్రైవేట్ సంస్థలు, సొసైటీలు, ట్రస్టు ఉద్యోగులను కూడా నియమించవచ్చునంటూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. ఈ చర్య వెనుక దురుద్దేశం ఉందని, ఇది ‘వేలాది మంది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ యోజన పథకం’ లాంటిదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జనగణన సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులే కాకుండా ప్రైవేట్ సంస్థలు, సొసైటీలు, ట్రస్టు ఉద్యోగులను కూడా నియమించవచ్చునంటూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. ఈ చర్య వెనుక దురుద్దేశం ఉందని, ఇది ‘వేలాది మంది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ యోజన పథకం’ లాంటిదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ జూలై 10 నుంచి 12 వరకు తన కార్యకర్తల కోసం నిర్వహించిన శిక్షణ శిబిరం నేపథ్యాన్ని మనం చూడాలని అన్నారు. ఈ శిబిరం 2027 జనాభా గణన అనే ఏకైక ఎజెండాపై దృష్టి పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

