విమానంలో డెడ్‌బాడీకి బదులుగా 10 మందిని తీసుకురావొచ్చు..
హుబ్లీ: కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని ఎప్పుడు తీసుకువస్తారని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. విమానంలో శవపేటికను తీసుకువస్తే ఎక్కువ స్థలం అవసరం వస్తుందని, దానికి బదులుగా పది మందిని తీసుకురావచ్చు అని ఆయన అన్నారు. రష్యా దాడిలో చనిపోయిన నీవన్ మృతదేహాం కోసం ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేసిన ప్రశ్నకు ఎమ్మెల్యే ఆ జవాబు ఇచ్చారు. నవీన్ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఉక్రెయిన్‌లో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తిస్తారని, విద్యార్థులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, నవీన్ పార్దీవేహాన్ని తీసుకువస్తామని ఎమ్మెల్యే అరవింద్ తెలిపారు. ప్రాణాలతో ఉన్నవారిని తీసుకురావడం ఇబ్బందిగా ఉందని, ఇక డెడ్‌బాడీని తీసుకురావడం ఇంకా కష్టం అవుతుందని, దీనికి బదులుగా పది మందిని తీసుకురావచ్చు అని ఎమ్మెల్యే అన్నారు. కర్నాటకలోని హూబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గం నుంచి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
IND vs NZ | చెలరేగిన టిమ్ సీఫెర్ట్.. తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోర్ 72/0
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసు బృందాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

