Cobra | ప్లాస్టిక్ డబ్బా మింగేసిన నాగుపాము.. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు
Cobra | ప్లాస్టిక్ డబ్బా (plastic box)ను మింగేసిన ఓ నాగుపాము (Cobra)కు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు.
Cobra | ప్లాస్టిక్ డబ్బా (plastic box)ను మింగేసిన ఓ నాగుపాము (Cobra)కు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోగల ఓ గుంతలో నాగు పాము గాయాలతో ఉండటాన్ని గమనించిన ఓ పాముల సంరక్షకుడు కిరణ్.. దానికి అక్కడే శస్త్ర చికిత్స చేశాడు. అనంతరం స్థానికంగా ఉన్న పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. పామును పరిశీలించిన డాక్టర్ యశశ్వి బృందం కడుపు ఉబ్బి ఉండటాన్ని గమనించి ఎక్స్ రే తీశారు. పాము కడుపులో ప్లాస్టిక్ పదార్థం ఉండటాన్ని గుర్తించారు. దీంతో వెంటనే శస్త్ర చికిత్స ద్వారా పాము పొట్టలోని ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. అనంతరం 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు డాక్టర్ యశశ్వి తెలిపారు.
Also Read..
Jammu Kashmir | జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
YouTube | డౌన్ అయిన యూట్యూబ్.. వేలాది మందికి నిలిచిన సేవలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

