China | టిబెట్ పిల్లలను ‘అసమదీయులు’ గా మార్చుకోవడానికి చైనా ప్రయత్నాలు
దేశ భవిష్యత్తు అవసరాలు, ప్రపంచంలో వచ్చే మార్పులు, భారత్‌తో చైనాకున్న సరిహద్దు సమస్యల

దేశ భవిష్యత్తు అవసరాలు, ప్రపంచంలో వచ్చే మార్పులు, భారత్‌తో చైనాకున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ భవిష్యత్ అవసరాలు, భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్యల దృష్ట్యా టిబెట్ పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిబిరాలు, మిలటరీ శిక్షణ కూడా ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రత్యేక శిబిరాల్లో ఉన్న పిల్లలంతా ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయస్సున్న పిల్లలే కావడం సంచలనం రేపే విషయం.
భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్యలు, ప్రపంచ రాజకీయాలు, చైనా ముందున్న సవాళ్లు.. .వీటన్నింటిపై ఆ పిల్లలకు ప్రత్యేకంగా బోధిస్తారు. అంతేకాకుండా ఆ పిల్లలందర్నీ వారి తల్లిదండ్రులకు దూరంగా ఉంచుతూ, వారి కోసం ప్రత్యేకమైన హాస్టల్స్ కూడా ఏర్పాటు చేశారని, టిబెట్ సంస్కృతికి, సంప్రదాయాలకు ఆ పిల్లల్ని దూరంగా ఉంచుతున్నారని కూడా ఓ రిపోర్టులో తేలింది. ఈ టిబెట్ పిల్లలందర్నీ చైనా కమ్యూనిస్టు పార్టీకి, చైనాకు వీర విధేయులుగా తీర్చి దిద్దడమన్న ఏకైక లక్ష్యంగా ఈ ట్రైనింగ్ సెంటర్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

