బోరుబావిలో పడిన ఐదేండ్ల చిన్నారి.. రక్షించేందుకు అధికారుల యత్నం
బోరుబావిలో పడిన చిన్నారి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రూరల్ జిల్లాలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఐదేండ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఘటన జరిగిన ధారై గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది.

ఆగ్రా : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రూరల్ జిల్లాలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఐదేండ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఘటన జరిగిన ధారై గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది. బాలుడి కదలికలను గుర్తించామని అతడు తమ చర్యలకు స్పందిస్తున్నాడని పోలీసు అధికారి సరోజ్ ప్రసాద్ తెలిపారు. 150 ఫీట్ల లోతున్న బోరుబావిలోకి తాడు వేయగా బాలుడు పట్టుకున్నాడని, తమ మాటలకు స్పందిస్తున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. బాలుడు శివకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా బోరుబావిలోకి ఆక్సిజన్ పంపుతున్నట్లు ఫతేహాబాద్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ రాజేశ్ కుమార్ వెల్లడించారు. బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

