ఎన్నికైన ఎంపీ జైల్లో ఉండటమూ ఎమర్జెన్సీనే
ఖలిస్థాన్ మద్దతుదారు, స్వతంత్ర ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నిర్బంధంపై పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ‘వాళ్లు ప్రతిరోజూ అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడతారు.
- అమృత్‌పాల్‌కు కాంగ్రెస్ ఎంపీ చన్నీ మద్దతు
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ మద్దతుదారు, స్వతంత్ర ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నిర్బంధంపై పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ‘వాళ్లు ప్రతిరోజూ అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడతారు. కానీ ఇవాళ దేశంలో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించేమిటి? 20 లక్షల మంది పంజాబ్ ప్రజలు ఎన్నుకొన్న ఓ వ్యక్తిని జైల్లో ఉంచడం కూడా ఎమర్జెన్సీనే. తన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను ఆయన ఇక్కడ వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇదీ ఎమర్జెన్సీనే’ అని ఆయన అన్నారు. దీనిపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఖలీస్థానీలకు మద్దతుగా నిలవడం దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

