వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా.. ప్రధాని మోదీ ప్రకటన
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. మినీ చార్ధామ్ యాత్ర కూడా మరి కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా రాష్ర్టాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. మినీ చార్ధామ్ యాత్ర కూడా మరి కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా రాష్ర్టాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
పరిశుభ్రత ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని.. పుణ్యక్షేత్రాల్లో ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్‌ను మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

