60% సీట్లు ఉచిత కేటాయింపుపై కేంద్రం వెనక్కి
విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదంటూ జారీచేసిన ఆదేశాల్ని కేంద్రం నిలిపివేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ నుంచి వచ్చిన అభ్యర్థలను పరిగణనలోకి తీసుకొని, మార్చి 17 నాటి ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదంటూ జారీచేసిన ఆదేశాల్ని కేంద్రం నిలిపివేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ నుంచి వచ్చిన అభ్యర్థలను పరిగణనలోకి తీసుకొని, మార్చి 17 నాటి ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నది.
నిర్వహణ పరంగా, వాణిజ్యపరంగా సవాళ్లు ఎదురుకానున్నాయని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన ఉచిత సీట్ల ఉత్తర్వును నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుకు ముందు 20 శాతం సీట్లు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

