న్యూఢిల్లీ, ఆగస్టు 27: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ తయారుచేసిన కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. టీకా మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. ఇది రెండు డోసుల వ్యాక్సిన్.