ఖైతాన్ ఎలక్ట్రికల్స్పై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: ఖైతాన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదుచేసింది. బ్యాంకులకు సుమారు 244 కోట్ల రుణం ఎగవేసినట్లు ఆ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తిలో ఖైతాన్ కంపెనీకి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. తప్పుడు ఆధారాలతో బ్యాంకులను ఆ కంపెనీ మోసం చేసినట్లు కేసు దాఖలు చేశారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ జీవీ శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు బుక్ చేసింది. రుణాల కోసం ఖైతాన్ డైరక్టర్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

