ఏటీఎంలలో నిండుకుంటున్న నగదు!
దేశ వ్యాప్తంగా పలు ఏటీఎంలలో నగదు నిండుకుంటున్నది. నగదు లభ్యతలో భారీ కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని ఏటీఎంల నిర్వాహకులు, నగదు రవాణా సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ద కాన్ఫిడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు ఏటీఎంలలో నగదు నిండుకుంటున్నది. నగదు లభ్యతలో భారీ కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని ఏటీఎంల నిర్వాహకులు, నగదు రవాణా సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ద కాన్ఫిడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) వెల్లడించింది. ఏటీఎం నిర్వాహకులకు అవసరమైన నగదులో మార్చిలో 64 శాతం, ఏప్రిల్‌లో 57 మాత్రమే కేటాయించారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు సమర్పించిన నివేదికలో సీఏటీఎంఐ తెలియజేసింది. అయితే ఆర్బీఐ వెల్లడించిన వివరాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. దేశంలో ఈ ఏడాది మే 22 నాటికి రికార్డు స్థాయిలో నగదు చలామణి రూ. 42.54 లక్షల కోట్లు జరిగినట్టు ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో నగదు చలామణి ఒక పక్క పెరుగుతుండగా, అదే సమయంలో పలు ఏటీఎంలలో నగదు కొరత కన్పిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

