చంపత్ రాయ్‌పై భూ ఆక్రమణ ఆరోపణలు.. జర్నలిస్టుపై కేసు
లక్నో: వివాదాస్పద రీతిలో భూ ఆక్రమణకు పాల్పడినట్లు ఇటీవల అయోధ్య రామాలయ ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్థానిక పోలీసులు ఓ జర్నలిస్టును అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిపై 18 అభియోగాలను నమోదు చేశారు. చంపత్ రాయ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భూ ఆక్రమణ కేసులో చంపత్ రాయ్, అతని సోదరులకు బిజ్నోర్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. జర్నలిస్టు వినీత్ నారాయన్తో పాటు అల్కా లోహిత్, రజినీష్ పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులు చంపత్ రాయ్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిజ్నోర్‌లోని తన స్వంత పట్టణంలో చంపత్ తన సోదరులతో కలిసి భూ దందాకు పాల్పడుతున్నట్లు జర్నలిస్టు వినీత్ నారాయన్ తన ఫేస్బుక్ లో ఓ పోస్టు చేశారు. ఎన్ఆర్ఐ అల్కా లహోటికి చెందిన 20 వేల చదరపు మీటర్ల భూమిని చంపత్ రాయ్ ఆక్రమించినట్లు తన పోస్టులో ఆరోపించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


