Amarinder Singh: కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు: అమరీందర్‌సింగ్
Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ( Amarinder Singh ) ఆ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ( Amarinder Singh ) ఆ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ముఖ్యమంత్రికి సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌ను భద్రంగా కాపాడుకునే శక్తి ఉందని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చరణ్‌జీత్‌సింగ్ చన్నీ పంజాబ్ సరిహద్దుల్లో రోజురోజుకు పెరుగుతున్న భద్రతాపరమైన భయాల నుంచి ప్రజలను రక్షిస్తారని ఆశిస్తున్నానని అమరీందర్‌సింగ్ ట్వీట్ చేశారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ శనివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌సింగ్ చన్నీని ఎంపికచేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రకటన చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

