కెనడా పార్లమెంట్లో కన్నడ భాష.. ఎంపీపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఆ ఎంపీ పార్లమెంట్ వేదికగా కన్నడలో అనర్గళంగా మాట్లాడేశారు. అంతే.. సోషల్ మీడియా ఆయన్ను తెగ హైలెట్ చేసింది. మాతృభాషను అందళమెక్కించినందుకు నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపించారు. కెనడా ఎంపీ చంద్రఆర్య కెనడా పార్లమెంట్లో కన్నడ భాషలో మాట్లాడారు. ఇలా… ఇతర దేశాల పార్లమెంట్ వేదికగా కన్నడ భాష మాట్లాడటం ఇదే ప్రథమం.
ఇలా కన్నడలో మాట్లాడడానికి ఆ ఎంపీ కెనడా పార్లమెంట్ స్పీకర్ అనుమతి తీసుకున్నారు. ఇలా కన్నడ భాషలో మాట్లాడినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చంద్ర ఆర్య చెప్పుకొచ్చారు. ఈ భాషను 5 కోట్ల మంది మాట్లాడతారని వారందరికీ ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇక ఉపన్యాసం ముగింపులో కన్నడ రచయిత కువెంపు రాసిన పాటతో తన ఉపన్యాసాన్ని ముగించారు. ఎక్కడ వున్నా… ఎలా వున్నా.. మీరు కన్నడిగులుగా వుండండి అన్నది ఆ పాట సారాంశం.
https://twitter.com/AryaCanada/status/1527360696958459905?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1527360696958459905%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fworld%2Fstory%2Fcanadian-mp-chandra-arya-kannada-parliament-viral-video-1951849-2022-05-20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

