Cabinet | కేంద్ర కేబినెట్ కమిటీలకు సభ్యులు.. ఎన్డీఏ మిత్రపక్షాలకు ఛాన్స్..!
Cabinet | కేంద్ర మంత్రివర్గంలోని వివిధ కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీల్లో బీజేపీ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాలకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (JDS), జనతాదళ్ యునైటెడ్ (JDU), తెలుగుదేశం పార్టీ (TDP) మంత్రులకు సైతం ప్రాధాన్యం కల్పించింది.
Cabinet | కేంద్ర మంత్రివర్గంలోని వివిధ కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీల్లో బీజేపీ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాలకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (JDS), జనతాదళ్ యునైటెడ్ (JDU), తెలుగుదేశం పార్టీ (TDP) మంత్రులకు సైతం ప్రాధాన్యం కల్పించింది.
కేబినెట్ నియామకాల కమిటీ సభ్యులు
ప్రధాని నరేంద్ర మోదీ
హోం మంత్రి అమిత్ షా
అకామిడేషన్ కేబినెట్ కమిటీ సభ్యులు
హోంమంత్రి అమిత్ షా
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
కమిటీలో ప్రత్యేక సభ్యుడిగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఉంటారు.
ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
హోంమంత్రి అమిత్ షా
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్)
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్
పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
హోం, సహకార మంత్రి అమిత్ షా
ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
సామాజిక న్యాయం-సాధికారతశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మెహన్ నాయుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

