బైజూస్ సీఈవో రవీంద్రన్‌కు ఎన్సీపీసీఆర్ సమన్లు
BYJU's CEO Byju Raveendran: బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్‌కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. తమ కోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు పేరెంట్స్, చిన్నారులను అక్రమరీతిలో ఆకట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమన్లు జారీ చేసినట్లు ఎన్సీపీసీఆర్ పేర్కొన్నది. బైజూస్ తమను బెదిరించి, మో
న్యూఢిల్లీ: బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్‌కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. తమ కోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు పేరెంట్స్, చిన్నారులపై వత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమన్లు జారీ చేసినట్లు ఎన్సీపీసీఆర్ పేర్కొన్నది. బైజూస్ తమను బెదిరించి, మోసం చేసి పిల్లల కోర్సు మెటీరియల్‌ను అమ్ముతున్నట్లు ఆ కథనంలో ఆరోపణలు చేశారు. రుణ ఒప్పందం కుదుర్చుకుని పేరెంట్స్‌ను ఇబ్బందిపెడుతున్నట్లు బైజూస్‌పై ఫిర్యాదులు అందాయి. బైజూస్‌లో జరుగుతున్న అక్రమాల గురించి వివరణ ఇవ్వాలని, నేరుగా తమ విచారణ కమిటీ ముందు హాజరుకావాలని ఎన్సీపీసీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నది. 23వ తేదీన రవీంద్రన్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

