పాక్, బంగ్లా జవాన్లతో స్వీట్లు పంచుకున్న బీఎస్ఎఫ్

వాఘా: బక్రీద్ సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. పంజాబ్‌లోని అతారి-వాఘా బోర్డర్ వద్ద బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన జవాన్లు.. పాకిస్థాన్ రేంజర్లకు స్వీట్లు అందజేశారు. ఈద్ అల్ అదా పండుగ నేపథ్యంలో రాజస్థాన్‌లోని బార్మర్ లో ఉన్న ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్థాన్ రేంజర్లు స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో ఉన్న సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ వద్ద కూడా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డులతో బీఎస్ఎఫ్ జవాన్లు స్వీట్లు పంచుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

