Word of the Year | ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్.. బ్రెయిన్ రాట్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్-2024’గా బ్రెయిన్ రాట్(brain rot)ను ప్రకటించింది. 37 వేల మందికిపైగా పాల్గొన్న పబ్లిక్ ఓటింగ్ నుంచి ఆరు పదాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి బ్రెయిన్ రాట్ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు.
Word of the Year | న్యూఢిల్లీ, డిసెంబర్ 2 : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్-2024’గా బ్రెయిన్ రాట్(brain rot)ను ప్రకటించింది. 37 వేల మందికిపైగా పాల్గొన్న పబ్లిక్ ఓటింగ్ నుంచి ఆరు పదాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి బ్రెయిన్ రాట్ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు. బుద్ధి హీనమైన సోషల్ మీడియా అలవాట్లు, నిష్ప్రయోజనకర కంటెంట్ వినియోగంపై విస్తృత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎంపిక చేశారు.
మానసిక లేదా మేధో స్థితి క్షీణతను బ్రెయిన్ రాట్ అంటారు. అవసరం లేని కంటెంట్‌ను అధికంగా వినియోగించడం వల్ల ఇది కలుగుతుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తక్కువ నాణ్యత గల ఆన్లైన్ కంటెంట్‌తో ఎక్కువగా మమేకం అయినప్పుడు కలిగే దుష్ప్రభావాలపై ఏడాది కాలంగా ఈ పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

